నోటి దుర్వాసన పోవాలంటే సోపు నమలండి..!

బుధవారం, 16 జులై 2014 (19:38 IST)
సోపు నమిలితే నోటి దుర్వాసన పోతుంది. సోపును బాగా దంచి కషాయం చేసి తాగితే జ్వరం, ఊహిరితిత్తుల్లో కఫం తగ్గిపోతుంది. మొండి రోగాలు నయమవుతాయి. కషాయం తాగలేని వారు దానిలో పంచదార కలుపుకుని తాగండి. 
 
సోపు రక్తస్రావాన్ని జారీ చేస్తుంది. వికారాన్ని పోగొడుతోంది. పోతపాలలో సోపుపొడి కలిపి మరిగించి చంటిపిల్లల చేత తాగిస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. సోపును తరుచుగా తింటుంటే వాతం, వేడి తగ్గుతాయి. పొట్టకు, గుండెకు, కళ్ళకు మేలును చేస్తుంది. అజీర్ణాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. 

వెబ్దునియా పై చదవండి