* బఠాణీలు చర్మానికి నిగారింపును కూడా ఇస్తాయి.
* బఠాణీలలోని విటమిన్ కెతో పాటు ఉండే ఇతర పోషకాలు వయసు పెరిగాక మతిమరపును తెచ్చే అల్జీమర్స్ డిసీజ్‌ను అరికడతాయి.
* బఠాణీల్లో పీచుపాళ్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. పీచు, ప్రోటీన్లు చక్కెరలను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకు బఠాణీలు చాలా మంచిది.