గ్రీన్ టీ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి, స్థూలకాయాన్ని గ్రీన్ టీ నయం చేస్తుంది. రెగ్యులర్‌గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి గ్రీన్ టీలో ఉంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోజు గ్రీన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు కూడా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.