మూర్ఛ రోగ నివారిణిగా పని చేసే వసకషాయం!

మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (09:52 IST)
తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.
మునగ ఆకులు మిరియాలు కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలదిమ్ము తగ్గుతుంది. 
రోజూ రెండుపూటల కలబంద గుజ్జు తింటే వారం రోజుల్లోమలబద్దకం తగ్గుతుంది.
అరటిపండ్లు ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల అతిమూత్రం తగ్గుముఖం పడుతుంది.
సుగంధపాలు, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి