ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. డయాబెటిక్ కేంద్రంగా భారత్ మారుతోంది. ఈ వ్యాధి బారినపడి మరణించేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే, ఈ వ్యాధి బారినపడిన వారు నెయ్యి తినొచ్చా? అనే సందేహం ఉంది. దీనిపై వైద్య నిపుణులను సంప్రదిస్తే, చక్కెర వ్యాధిగ్రస్తులు నిర్భయంగా నెయ్యి తినవచ్చునని చెపుతున్నారు. నెయ్యిని మధుమేహం ఉన్నవారు రోజు వాడితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* బాగా లావుగా ఉండే టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి ఇది మేలు చేస్తుంది.
* నెయ్యిలో ఉండే విటమిన్ కె డయాబెటిస్ ఉన్న వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.