పెసరట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది.. వారంలో ఒక్కసారైనా తింటే మంచిది!

సోమవారం, 18 జులై 2016 (12:57 IST)
పెసరట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కనీసం వారానికి ఒక్క రోజైనా ఆరోగిస్తే ఎంతో మంచిది. పెసరట్టును ఆరగించడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకి పంపిస్తుంది. 
 
పెసరట్టుతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్రలను తీసుకుంటే ఎంతో మేలు. అలాగే, ఇది చక్కెర వ్యాధి, అధిక బరువు, కొలెస్ట్రాల్, ఇతరాత్రా సమస్యలతో బాధపడేవారంతా ఆరగించవచ్చు. పెసలు మొకలు వచ్చిన తర్వాత పిండి చేసుకుంటే దానిలో ఉండే పోషకాలు ఫైబర్, ప్రోటీన్ రెండింతలు అవుతాయి. 

వెబ్దునియా పై చదవండి