×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
కరోనా
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
స్వైన్ ఫ్లూ: గర్భిణీలకు జాగ్రత్తలు ఇవిగోండి!
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (19:03 IST)
* హెచ్1ఎన్1 వైరస్ ఉందని నిర్ధారణ అయితే ఆ గర్భిణీలు సపోర్టివ్ చికిత్సతో పాటు యాంటీ వైరల్ చికిత్స కూడా ఇప్పించాలి.
* స్వైన్ ఫ్లూ ఉన్న గర్భిణీలు లేని గర్భిణీలకు దూరంగా ఉండాలి
* గదిలో గాలి ధారాళంగా ఉండాలి.
* శిశువును తల్లి నుంచి వేరు చేయకూడదు. తల్లి దగ్గరే శిశువుకు రక్షణ ఉంటుంది.
* తల్లి పాలలో ఇన్ఫెక్షన్తో పాటు దాన్నుంచి రక్షణ కల్పించే యాంటీ బాడీలు కూడా ఉంటాయి. కాబట్టి తల్లి పాలను మాత్రమే శిశువునకు పట్టించాలి.
* ఈ వ్యాధి ఉందని అనుమానం వచ్చినప్పుటు ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే వైద్యం ప్రారంభించాలి.
* గర్భిణి ప్రసవించేటప్పుడు చిందే రక్తం, ఉమ్మనీటి ద్వారా కూడా స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తుంది. కాబట్టి ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* హెచ్1ఎన్1 టీకా స్వైన్ ఫ్లూను నయం చేయగలదు. ఈ టీకాను గర్భిణీలకు ఇప్పించటానికి కొన్ని నియమాలు పాటించాలి
* ఇనాక్టివేటెడ్ లేక నిర్జీవ టీకా మాత్రమే వేయాలి.
* గర్భిణీలు మొదటి మూడు నెలల్లో టీకా వేయించుకోకూడదు.
* 4 నుంచి 6 నెలల మధ్యలో ఒకసారి టీకా వేయించుకుంటే తల్లితో పాటు శిశువుకు కూడా స్వైన్ ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏపీ సీఎం జగన్కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?
కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు
ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...
టాలీవుడ్ లేటెస్ట్
గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్
అపార్ట్మెంట్లో శవమై కనిపించిన భోజ్పురి నటి అమృత పాండే.. ఏమైంది?
కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట
అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ
కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం
యాప్లో చూడండి
x