3. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే వీటని రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
4. డయాబెటిస్ (షుగర్) ఉన్న వారు పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
5. రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
6. కంటి చూపును మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉంటాయట. కాబట్టి పుచ్చకాయ విత్తనాలను నిత్యం తింటున్నట్లయితే నేత్ర సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.