రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండం వల్ల గుండె పదిలంగా వుంటుంది. శరీరమునకు ఏ రకమైన వ్యాధి రాకుంటా ఉండేందుకు ఈ పండ్లు, కూరగాయలు చాలా బాగా ఉపయోగపడుతుంది.
డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింకులు మాత్రం తీసుకోకూడదు.
నవ్వు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వ్యాధి నుంచి కాపాడే ప్రొటీనులు, గామ్మా- ఇంటర్ ఫెరాన్, వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్ బి-సెల్స్‌ను పెంచుతుంది.