అండర్‌వేర్లు వేసుకోని ఆ 64 మంది హీరోయిన్లు.... వెబ్ వైరల్... సిగ్గులేదా...?

బుధవారం, 25 మే 2016 (14:01 IST)
హాలీవుడ్ హీరోయిన్లు హాటెస్ట్ అంటే ఏమిటో వెరైటీగా చూపిస్తుంటారు. వాళ్లకి నగ్నంగా నటించడం, కనిపించడం పెద్ద విషయం కూడా కాదు. సెక్సీ సీన్లలో ఎలాంటి సిగ్గు లేకుండా మామూలుగా నటించేస్తారు. ఐతే పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అందరి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు వీరు పాటించే ట్రిక్కులు చూస్తే కుర్రకారు గుండెలు హీటెక్కిపోతాయి. 
 
ఇంతకీ ఆ ట్రిక్కులు ఏంటయా అంటే... సదరు తారలు పార్టీలకు అప్పుడప్పుడు అండర్ వేర్ లు ధరించకుండా వచ్చేస్తుంటారట. అలా రావడమే కాకుండా తాము అవి వేసుకోలేదని ఎక్కడో ఒక దక్కర ప్రదర్శించి పోతారట. ఇక అంతే... వారి గురించి చర్చలే చర్చలు. ఇలాంటి లిస్టు ఒకటి ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి