సాయికిషోర్ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'జేమ్స్ బాండ్' నేను కాదు నా పెళ్ళాం అనేది ఉపశీర్షిక. ఇటీవలే పాటలు విడుదలయ్యాయి. సినిమా కూడా పూర్తి వినోదాత్మకంగా వుంటుందని నరేష్ చెప్పారు. ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిరాశపర్చినా ఈ చిత్రం ఆ తప్పుల్ని సరిదిద్దుకునేలా చేసిందన్నారు. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 5 పాటల్లో డెఫినెట్‌గా 3 పాటలు హిట్ ఆల్బమ్ అవుతుంది'' అని అన్నారు.