వేలంలో వైట్ గ్లోవ్‌ను దక్కించుకునే వ్యక్తికి బెడార్డ్ చేతి తొడుగు ధరించి ఉన్న ఫొటోను, జాక్సన్ కోసం ఆయన వేసిన చిత్రాలు, గ్లోవ్పై హక్కుల పత్రాన్ని కూడా అందిస్తారు. అంతకుముందు 2009లో జాక్సన్ మూన్ వాక్ గ్లోవ్‌ను వేలం వేయగా రూ. 2 కోట్లకు ఓ అభిమాని చేజిక్కించుకున్నాడు.