పేరుప్రతిష్టలు పాపులారిటీ రావాలంటే ఏదో ఒకటి చేయాలి. అదే ఎక్స్పోజింగ్. దాన్ని హాలీవుడ్లో తెగ చేసేస్తుంటారు. నటీనటుల కంటే పాప్సింగర్స్ కూడా తమ ఆల్బమ్ కోసం రెచ్చిపోతుంటారు. తాజాగా హాలీవుడ్ నటి నిక్కి మినాజ్ ఓ వీడియో సాంగ్‌లో నటించింది. గతంలో అనకొండ రేసీ సాంగ్‌లో నటించింది. దాని తర్వాత వస్తున్న ఈ పాటలో ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోయింది.