అసలు ఇదంతా మూవీ ఆర్టిస్ట్అసోసియేషన్, చాంబర్ తీవ్రంగా పరిగణించింది. కో-ఆర్డినేషన్ కమిటీ ఈ విషయాన్ని సర్దుబాటుచేయాలని చూస్తోంది. మురళీమోహన్ మాట్లాడుతూ... భార్యభర్తల మధ్య స్పర్థలు లాంటివి సినీ పరిశ్రమలో ఆర్టిస్టుల మధ్య వస్తుంటాయి. పోతుంటాయి. వాటిని పరిష్కరించడానికి కో-ఆర్డినేషన్ కమిటీ వుంది. త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.