×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
చిట్కాలు: పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు..
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:43 IST)
* పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో ఉప్పు, డెటాల్ కలిపితే చర్మ వ్యాధి నిరోధకంగా ఉపయోగపడుతుంది.
* పువ్వులు వాడిపోయినట్లుగా ఉంటే వాటిని ఒక పాత న్యూస్ పేపరులో చుట్టి రాత్రంతా నీళ్ళ బకెట్లో వేస్తే తెల్లవారేసరికి తాజాగా ఉంటాయి.
* ఫోటోలను పోస్టులో పంపించదల్చుకున్నప్పుడు వాటి మధ్య కొంచెం టాల్కం పౌడర్ చల్లితే అవి అతుక్కోకుండా ఉంటాయి.
* ఫ్లవర్ వాజ్లో పూలు తాజాగా ఉండడానికి వాజ్లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి.
* బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం పెడితే వాసన రాకుండా ఉంటుంది.
* బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి, టైల్స్‌పై ఏర్పడే తెల్లని తెట్టులాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మనూనె రాసి పొడి వస్త్రంతో తుడవాలి.
* బెలూన్లను కొన్ని నిముషాల పాటు వేడినీళ్ళలో ఉంచితే గాలి నింపడం తేలికవుతుంది.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
టీజీఎస్సార్టీసీ: ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు
మరోసారి పిఠాపురంలో భగ్గుమన్న విభేదాలు- ఫ్లెక్సీల వివాదం.. దొరబాబు వర్సెస్ వర్మ (video)
గొరిల్లాల ఎంక్లోజర్లో పొరబాటున జారిపడిన బాలుడు, ఆ గొరిల్లా ఏం చేసిందంటే? వీడియో
పాకిస్థాన్‌కు చెంపదెబ్బ, పహల్గామ్ మారణకాండ తర్వాత పర్యాటకుల భారీ పునరాగమనం
తిరుమలలో యువతి అదృశ్యం.. గదిలోంచి బయటికి వెళ్లి.. తిరిగి రాలేదు..
టాలీవుడ్ లేటెస్ట్
ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు
Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !
Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్
బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం
Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్
యాప్‌లో చూడండి
x