కాఫీతో పాత్రలను శుభ్రం చేసుకోవచ్చా?

శుక్రవారం, 23 జనవరి 2015 (17:31 IST)
కాఫీతో పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగించుకోవచ్చట. ఇంట్లో తరచూ ఉపయోగించే పాత్రలు, గిలకొచ్చిన గుడ్డు వాసన వస్తున్న పాత్రలను కాఫీతో శుభ్రం చేసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది. 

వెజిటేబుల్ కట్ చేయడానికి ఉపయోగించే చాకులు వెల్లుల్లి గార్లిక్ వంటి వాసనలు వస్తున్నా, కాఫీ పౌడర్‌ను ఉపయోగించి రుద్దడం వల్ల వాసన తొలగిపోతుంది. ఈ స్టాంగ్ కాఫీబీన్స్ వాసన చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా కాఫీతో ఎక్కువగా మరకలు పడ్డ పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
 
అలాగే ఇంట్లో నూక్స్, కార్నర్ పాయింట్స్‌లో చీమల ఎక్కువగా ఉన్నట్లైతే, ఆ ప్రదేశంలో కాఫీ పౌడర్‌ను కానీ, కాఫీ గింజలను కానీ చిలకరించాలి. అలాగే గార్డెన్‌లో కూడా చీమల బెడద లేకుండా చేసుకోవాలంటే కాఫీ పౌడర్‌ను చిలకరిస్తే చీమల బెడద ఉండదంటూ ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి