2015 మిస్ యూనివర్శ్‌గా కొలంబియా సుందరి పౌలినా వెగా

సోమవారం, 26 జనవరి 2015 (18:36 IST)
విశ్వసుందరి కిరీటాన్ని కొలంబియా సుందరి కైవసం చేసుకుంది. కొలంబియాకు చెందిన పౌలినా వెగా  విశ్వసుందరి కిరిటాన్ని ఎగరేసుకుపోయింది. 
 
మియామీలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో ‘మిస్‌’ కొలింబియా పౌలినా వెగా విన్నర్‌గా నిలిచింది. రన్నరప్‌ టైటిల్‌ను అమెరికాకు చెందిన నియా గెలుచుకుంది.
 
ఈ పోటీల్లో మొత్తం 80 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. పౌలినా వెగా కొలంబియాలో ఎంబీఏ చదువుతోంది

వెబ్దునియా పై చదవండి