ఆస్ట్రేలియాలోని మరో దారుణం వెలుగులోకి వచ్చింది. సిడ్నీ కేఫ్‌లో ఒక ఉగ్రవాది చేసిన దారుణం, పాకిస్థాన్‌లో పెషావర్ స్కూల్లో తీవ్రవాదులు జరిపిన మారణహోమం నుంచి ప్రపంచ ప్రజలు ఇంకా తేరుకోక ముందే.. ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.