జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ఇండియాపై విషం చిమ్ముతోంది. అంతర్జాతీయ కోర్టులో కంప్లైంట్ చేస్తామనడమే గాకుండా.. ఇండియాతో వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. అలాగే పాకిస్థాన్ లో ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసింది. ఇండియా పాక్ ల మధ్య నడిచే సంఘౌతా ఎక్స్ ప్రెస్ ను సరిహద్దులో నిలిపివేసింది.