ఆమె తన భర్తతో కలిసి ఎస్టీఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని ఎస్టీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని, అతని వద్దనున్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా.. నవీన్ సింగ్ బిస్త్ అనే సోల్జర్‌కు లక్నోలోని ఆర్మీ బేస్‌లో వైర్ లెస్ సిగ్నల్స్ దగ్గర డ్యూటీ వేశారు.