వాషింగ్టన్లోని బర్లింగ్టన్లో ఓ మహిళ తన కారుకు గ్యాస్ నింపించుకొని తిరిగి కారు స్టార్ట్ చేసింది. కారు ఓ జంక్షన్ వద్దకు వెళ్లాక కారు గ్యాస్ ట్యాంక్ మూతపెట్టానో లేదో అని కిందికి దిగింది. అయితే, కారు ఇంజిన్ ఆపకుండా అలా గేర్లో ఉంచే కిందికి దిగడంతో అది కాస్త ముందుకు కదలడం ప్రారంభించింది.