అమెరికాలోని మస్సాసెట్స్ ప్రాంతంలోని దేశ అధ్యక్షుడు ఒబామా మాస్క్‌ను ముఖానికి ధరించి వచ్చిన దొంగ తుపాకీని చూపి బెదిరించి చోరీ చేసిన సంఘటన కలకలం రేపింది. అక్కడి సలోం నగరంలో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ హోటల్ ఒకటి ఉంది. అందులోకి ఒమాబా మాస్క్ ధరించిన ఒక వ్యక్తి వెళ్లాడు. తినేందుకు వచ్చాడనుకుని ప్రజలు అంతగా పట్టించుకోలేదు.