గాజాపై ఇజ్రాయేల్ సైనికులు జరుపుతున్న దాడుల గురించి అందరికీ తెలిసే వుంటుంది. గాజాలో టెర్రరిస్టులను మట్టుబెట్టే పనిలో ఉన్న సైనికులను మజా చేసే దిశగా ఫేస్ బుక్, ట్విట్టర్లలో మహిళలు అర్ధనగ్న ఫోటోలతో దర్శనమిస్తున్నారు.
దీన్ని గమనించిన ఎందరో నెటిజన్లు వాటికి హిట్స్, లైక్స్‌తో పండగ చేసుకుంటూ రికార్డు కొట్టేశారు. ఐ లవ్ ఐడిఎఫ్ అనే పర్టికులర్ ఫేస్ బుక్ పేజీలకు రికార్డు స్థాయిలో హిట్స్ వచ్చాయి. అంతేకాదు.. ఈ పర్టికులర్ పేజీని ఇజ్రాయేల్ సైనికులు కూడ చూస్తున్నారట. మొత్తానికి మహిళల అర్ధనగ్న పేజీకి ప్రపంచ వ్యాప్తంగా మాంచి హిట్స్ వస్తున్నాయట.