ట్విట్టర్లో ఇప్పటికే సుమారు 1500 ట్వీట్లు #Michelle_Obama_unveiled ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇండోనేషియా పర్యటనలో మిషెల్ ఒబామా తలపై వస్త్రం ధరించిందని కానీ సౌదీకి వచ్చినప్పుడు అలా చేయలేదని తీవ్రంగా విమర్శిస్తూ ఫోటోలతో సహా ట్వీట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మిషెల్లీ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.