చెరువులో నగ్నంగా స్నానం చేసిన ఓ వ్యక్తి అష్టకష్టాలు పడ్డాడు. నగ్నంగా స్నానం చేసిన పాపానికి ఆతని మర్మాంగంలో ఫిషింగ్ హుక్ చిక్కుకుపోయిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీలో ఉన్న పావరియన్ చెరువులోని కొంత ప్రాంతంలో నగ్న స్నానానికి అనుమతి ఉంది. అందుచేత ఆ చెరువులో నగ్న స్నానాలు చేసేందుకు పురుషులు ఎగబడుతారు. అలా నగ్న స్నానం కోసం చెరువులోకి ఓ వ్యక్తి చెరువులోకి దిగాడు.