ప్రపంచదేశాలకు పెద్దన్న పాత్ర పోషించే అమెరికా అధ్యక్షుడి కూతురు.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా జరిగిపోతుంది. చిటికేస్తే పనిమనుషులు.. అయినా ఆమె ఉద్యోగం చేయాలనుకుంది. అదీ చదువుకుంటూనే సంపాదించాలనుకుంది. ఇక అంతే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగంలో చేరిపోయింది అమెరికా అధ్యక్షుడు ఓబామా పెద్ద కుమార్తె మాలియా.. మాలియా ఎక్కడ ఉద్యోగం చేస్తోంది? ఏం ఉద్యోగం చేస్తోంది?