చిన్నారిపై అత్యాచారం కేసు జరుగుతోంది.. జడ్జి నిద్ర పోవడంతో ఆ కేసు విచారణ కాస్తా అటకెక్కింది. ఈ ఉదయం బ్రిటన్లోని లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో చోటుచేసుకుంది. కోర్టులో రేప్ కేసు విచారణ జరుగుతోంది. పైగా అదో చిన్నారిపై అత్యాచారం కేసు.. వాదోపవాదాలు తీవ్రంగా సాగుతున్నాయి.