అంతర్జాతీయ స్థాయిలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాన్ (ఐసిసి) చీఫ్ అబు హాసన్ అల్-హషిమి అల్ ఖురేషీ చనిపోయాడు. దేవుడు వ్యతిరేకశక్తులతో జరిగిన పోరులో ఆయన అశువులు బాసినట్టు ఐసిసి ఓ ఆడియో సందేశంలో తెలిపింది. ఇరాక్‌కు చెందిన హషిమి దేవుడు వ్యతిరేకలతో జరిగిన యుద్ధంలో మరణించారని ఐసిసి తెలిపింది. అయితే, ఎపుడు, ఎక్కడ మరణించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.