వియత్నాంలోని క్వాంగ్ నిన్స్ ప్రావిన్స్‌లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఈమె పోలీసులకు చిక్కింది. ఆమెతో పాటుగా ఆమె స్నేహితురాలు డోవాన్ ఎన్‌గోక్ మిన్హా కూడా పట్టుబడటం గమనార్హం. ఈ కేసులో లియాన్‌కు మూడున్నర ఏళ్లు జైలు శిక్ష పడింది. ఆమె స్నేహితురాలికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది.