ఐఫోన్ 7 కొనుగోలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారికి ఆ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 7 మోడల్‌పై 28వేల డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, ఇందుకోసం రెండు షరతులు విధించింది. సిటీ బ్యాంకు కార్డ్స్ వినియోగదారులై ఉండాలి. ఐపాడ్, ఐఫోన్ 7 లేదా 7 ప్లస్ కాంబోలో కొన్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.