ఫేస్ బుక్ నిబంధనలను కఠినతరం చేసింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకుంటున్నాయని వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు. దీంతో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఉన్న సమాచారాన్ని సేకరించి.. దాని ఆధారంగా నిఘా పెట్టేందుకు సంస్థలకు వీలు లేకుండా నిషేధించింది.