అప్‌డేట్ తర్వాత సిస్టమ్-వైడ్ స్థాయిలో దీనిని ఎనేబుల్ చేసుకుంటే యాప్ డిఫాల్డ్‌గా డార్క్‌మోడ్‌లోకి వచ్చేస్తుంది. అలా కాకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి డార్క్‌మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ 10, ఐవోఎస్ 12 అంతకంటే ఎక్కువ ఉన్న వారికే ఇది అందుబాటులో ఉంది.