టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన తర్వాత యూజర్స్ ప్రత్యామ్నాలపై దృష్టి సారించారు. దీంతో ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు షార్ట్ వీడియో ఫీచర్స్‌ని పరిచయం చేశాయి. వీటిలో ఇన్‌స్టాగ్రాం రీల్స్‌కు టిక్‌టాక్‌తో కొత్త తలనొప్పి మొదలైంది.
టిక్‌టాక్ వీడియోలను యూజర్స్ ఇన్‌స్టాగ్రాం రీల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారట. టిక్‌టాక్, రీల్స్‌లో ఒకే రకమైన ఫీచర్స్ ఉండటం వల్ల టిక్‌టాక్‌లో రూపొందించిన వీడియోలను రీల్స్ సపోర్ట్ చేస్తుందట. దీంతో రీల్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలు టిక్‌టాక్ వాటర్‌మార్క్‌తో కనిపిస్తున్నాయి.