స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ నుండి ఎన్నో రకాల మొబైల్‌లు మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. అయితే తాజాగా దాని అనుబంధ సంస్థ అయిన రెడ్‌మీ దాని నుండి విడిపోయిన తర్వాత రెడ్‌మీ గో పేరుతో స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ గోతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో అనేది ఆండ్రాయిడ్‌కు లైట్ వెయిట్ వెర్షన్.
బ్యాక్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో