ఈ మొబైల్ స్పెషాలిటీ ఏంటంటే.. ఈ ఫోన్ కేవలం సిటీల్లోనే కాదు.. అడవులు, పర్వత ప్రాంతాల్లోనూ దీని నెట్‌వర్క్ సిస్టమ్ పనిచేస్తుంది. గంటలు తరబడి గేమ్స్ ఆడినా, మ్యూజిక్ వింటున్నా, మూవీలు చూసినా బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్కువ సమయం పనిచేస్తుంది. రెండు SIM కార్డ్‌లను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి GSM, 3G, HSPA+, LTE, 5G టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది.
ఫీచర్స్..
Tesla Pi 2022 మొబైల్ ఫోన్ టెస్లా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లే స్క్రీన్‌ను కలిగి ఉండనుంది.
6.67-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్ 4కె రిజల్యూషన్‌ను కలిగి ఉంది.
టెస్లా స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో సేఫ్‌గా ఉంటుంది.