"ట్విట్టర్ ఎప్పుడూ కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంటుంది. అలాగే వారికి నేను చేసిన సూచనలను పరిశీలిస్తామన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ట్విట్టర్ మొబైల్ వీడియో కెమెరా ఫీచర్ చాలా కొత్తగా ఉంది. అప్పుడప్పుడూ దాన్ని ఉపయోగిస్తూ ఎంజాయ్ చేస్తా" అని కింగ్ ఖాన్ పేర్కొన్నారు.