తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నల్లని అక్షరాలతో కంటికి విపరీతమైన శ్రమ ఏర్పడుతుంది. కానీ డార్క్ మోడ్ ద్వారా ఆ ఇబ్బంది వుండదు. ఈ డార్క్ మోడ్ ద్వారా నల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల రాత్రివేళ వాట్సాప్‌ను ఉపయోగించే వారి కళ్లకు శ్రమ తగ్గుతుందని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.