పసిపిల్లలకు అన్నం పెడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలేంటో చూద్దాం.. పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలుపట్టించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి.
* పిల్లలకు తిండి పెట్టే వస్తువులను వేడి నీళ్లతో కడిగితే మంచిది.
* వేడి పదార్ధాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి.