కిడ్స్ ఫుడ్ లిస్ట్: ఉదయం 8 గంటలకు ఇడ్లీ లేదా ఎగ్ దోసె!

బుధవారం, 3 డిశెంబరు 2014 (16:10 IST)
పిల్లలకు ఉదయం 6 గంటలకు పాలు, 2 బాదం పప్పులు
* ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
* 11 గంటలకు అరటిపండు లేదా ఇతర పండ్లు ఏమైనా.. 
* మధ్యాహ్నం ఒంటి గంటకు- నెయ్యి వేసిన పప్పు, అన్నం పెరుగు అన్నం. 
* 3 గంటలకు నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
* సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు 
* సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ 
* రాత్రి పడుకోబోయే ముందు - గ్లాసుడు పాలు, 2 ఖర్జూరం పండ్లు తినిపించాలి. 
 
ఆదివారాలు, బుధవారాల్లో నాన్ వెజ్ చేర్చుకోవడం చేయాలి. వారానికి రెండు లేదా మూడు రోజులు మాంసం, చేపలు, రొయ్యలు వంటివి ఆహారంతో పాటు పిల్లలకు తినిపించడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి