డబ్బులు అడిగిన ప్రతీ సారి పొదుపు, జాగ్రత్తలు వంటివి చెబితే వారి దృష్టిలో తల్లిదండ్రులు కఠినమైన వారుగా మిగిలిపోచారు. అవసరానికి తగ్గట్టు వారికి డబ్బులు ఇవ్వాలి. వాటిని పొదుపు చేసే విధానాన్ని కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.