మీరే కదా చెప్పారు టీచర్..!

గురువారం, 2 ఆగస్టు 2007 (14:00 IST)
టీచర్‌ : కిరణ్‌, వాటర్‌లో ఏయే అణువులు ఉంటాయో చెప్పు?

కిరణ్‌ : హెచ్‌, ఐ, జె, కె, ఎల్‌, ఎం, ఎన్‌, ఓ.. టీచర్‌.

టీచర్‌ : ఏమిటేమిటీ?

కిరణ్‌ : మీరే కదా టీచర్‌ నిన్న క్లాసులో హెచ్‌ నుంచి ఓ వరకు, హెచ్‌ టు ఓ - అన్నారు!!

వెబ్దునియా పై చదవండి