మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది..!

మంగళవారం, 31 మార్చి 2015 (14:16 IST)
రాము: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే!'
 
టీచర్: అందుకే స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్‌ని..!

వెబ్దునియా పై చదవండి