శుభ్రం చేశాక కంప్యూటర్ పనిచేయలేదు... ఎందుకని..?

బుధవారం, 22 మార్చి 2017 (16:47 IST)
రాము : నేను నా కంప్యూటర్‌ను శుభ్రం చేశాక, అది పని చేయడం మానేసింది.
షాపు ఓనరు : కంప్యూటర్‌ను దేనితో శుభ్రం చేశావు?
రాము : సబ్బు నీళ్ళతో...
షాపు ఓనరు : ఆ...

వెబ్దునియా పై చదవండి