నిన్న చెప్పిన పాఠం.. మొన్ననే..!

గురువారం, 26 మార్చి 2015 (16:42 IST)
టీచర్ : నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాము?
 
రాము: మొన్ననే వచ్చేసిందండి..!

వెబ్దునియా పై చదవండి