డాడీకి బీమా సౌకర్యం ఉందిలే?

సోమవారం, 25 ఆగస్టు 2014 (16:13 IST)
గోపీ : అమ్మా నేను కూడా నాన్నతో కలసి బావిలోకి ఈతకు వెళ్తాను. 
 
అమ్మ : వద్దురా కన్నా లోతు ఎక్కువగా ఉంటే మునిగిపోతావు.
 
గోపీ : మరి నాన్న వెళ్తున్నారు కదమ్మా.. ఆయనకు లోతుగా ఉండదా.
 
అమ్మ : మరేం ఫర్వాలేదు ఆయనకు ఇన్య్సూరెన్స్ ఉందిగా.!! 

వెబ్దునియా పై చదవండి