వంశ పారంపర్యంగా అబద్ధాలు!

బుధవారం, 3 సెప్టెంబరు 2014 (15:39 IST)
"వేలెడంత లేవు.. ఇన్ని అబద్ధాలు చెబుతున్నావు. ఎవరు నేర్పించార్రా నీకు..?" కోపంగా అడిగింది టీచర్
 
"ఎవరూ నేర్పించలేదండీ.. మా నాన్నగారి నుంచి వంశపారంపర్యంగా అలవాటయింది అంతే..!!" ధీమాగా చెప్పాడు చంటి
 
"అలాగా.. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటార్రా..?"
 
"లాయర్‌గా పనిచేస్తుంటాడండీ...!!" 

వెబ్దునియా పై చదవండి