దానంతట అదే వెలిగిందమ్మా..!!

బుధవారం, 10 సెప్టెంబరు 2014 (15:33 IST)
"అమ్మా.. రాత్రి పాస్ పోసుకుందామని బాత్‌రూం తలుపు తీయగానే లైటు దానంతట అదే వెలిగిందమ్మా..!!" చెప్పాడు చింటూ
 
"అరే వెధవా.. నువ్వు తీసింది బాత్రూం తలుపు కాదురా, ఫ్రిజ్ తలుపురా..!!" ఉదయాన్నే ఫ్రిజ్ శుభ్రం చేస్తూ తలపట్టుకుంది తల్లి. 
 

వెబ్దునియా పై చదవండి