సోము : "నాన్నా..! సోమూ వాళ్లింట్లో ఎమ్మెస్ విండోస్ వాడుతున్నారట.."
తండ్రి : "వాళ్లకంటే మనమే నయంకదరా... మన ఇంట్లోవన్నీ అల్యూమినియం విండోసే..!".
సోము : "ఇంతకీ యమ్మెస్ విండోస్ అంటే ఏమనుకుంటున్నారు నాన్నా...?"
తండ్రి : "ఆ.. ఏముందిరా.. యమ్మెస్ విండోస్ అంటే మైల్డ్ స్టీల్- అంటే ఇనుప కిటికీలనే కదా అర్థం...!!"