దెబ్బ తగిలింది పరిగెత్తలేడు

మంగళవారం, 14 అక్టోబరు 2014 (13:49 IST)
మాస్టారు : లత నిన్నో ప్రశ్న వేస్తాను కరెక్ట్‌గా సమాధానం చెప్పాలి.
లత : అడగండి సార్
మాస్టారు : మీ తమ్ముడు గంటకు పదిహేను మైళ్ల చొప్పున పరిగెత్తాడనుకో, ఆరు గంటల్లో ఎంత దూరం పరిగెత్తగలడో చెప్పు
లత : లేదు సార్ వాడి కాలికి నిన్నే దెబ్బ తగిలింది. పరిగెత్తలేడు. 

వెబ్దునియా పై చదవండి