ఎలుకల కోసమే పాములు..!

మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (17:58 IST)
ప్రేక్షకుడు: మీ థియేటర్‌లో ఎలుకలున్నాయి సార్..!
 
థియేటర్ యజమాని : ఆ... అందుకోసమే కదా ఈ రోజు పాములను వదిలిపెట్టాం.

వెబ్దునియా పై చదవండి